Nidhivanam - New Era in Farmlands in Andhra Pradesh
Nidhivanam - New Era in Farmlands
in Andhra Pradesh
Farmlands for Sale in Guntur, Vinukonda
భవిష్యత్తు భద్రత కోసం స్థిరాస్థి కొనడం చాలా మంది జీవితంలో తీసుకునే అతి పెద్ద నిర్ణయం.భూమిని నమ్ముకున్న వారికి ఎప్పటికీ నష్టం రాదు. కాస్త డబ్బు ఉంటే ఒక సెంటు భూమి అయినా కొనిపెట్టుకో.. అవసరానికి అక్కరకు వస్తుందని పెద్దలు ఎప్పుడూ చెబుతుంటారు.అయితే ఎక్కడ పెట్టుబడులు పెట్టాలి? భూమి విలువ పెరుగుతుందా..లేదా? లాభం వస్తుందా..? అసలు మన పెట్టుబడికి సెక్యూరిటీ ఉంటుందా..? అన్న సందేహాలు చాలా మందికి ఉన్నాయి.అలాంటి వారి కోసం ఆలోచించి శ్రీజ అగ్రి డెవలపర్స్ వారు ఒక నూతన ప్రాజెక్టును డిజైన్ చేశారు. ఈ పూర్తి వెంచర్ ను వెల్త్ అసోసియేట్ కంపెనీ మార్కెటింగ్ చేస్తుంది
మీ పెట్టుబడి సురక్షితంగా ఉండాలి,భూమి విలువ పెరగాలి,ప్రతి ఏటా ఆదాయం రావాలి,భవిష్యత్తుకు ఒక భరోసా కావాలి అనే అంశాలను దృష్టిలో ఉంచుకుని వినుకొండ పట్టణానికి కేవలం 6 కిలోమీటర్ల దూరంలో 52 ఎకరాల విస్తీర్ణంలో "నిధివనం" పేరుతో కొత్త వెంచర్ నిర్మాణం చేస్తున్నారు.
పట్టణానికి దగ్గరగా ఉండటం ద్వారా కొన్ని ఏళ్ళలో భూమి విలువ ఖచ్చితంగా పెరుగుతుంది.
అదే విధంగా ప్రపంచ వ్యాప్తంగా మంచి డిమాండ్ ఉన్న ఎర్ర చందనం,శ్రీగంధం, మహోఘని,అగార్ ఉడ్ లాంటి చెట్లతో పాటు ఆరోగ్యానికి ఔషదంలా పని చేసే అవకాడో (పండు),మెకడమియా (డ్రైనట్) వంటి పంటల ద్వారా కేవలం 8 ఏళ్ళలో అధిక ఆదాయాన్ని తెచ్చిపెడుతోంది.నిధివనం ప్రాజెక్టులో పెట్టుబడి ఉత్తమం మరియు ప్రయోజనం.మీ భూమికి బంగారం లాంటి భద్రతతో పాటు అధిక లాభదాయకం.
ప్రతీ సంవత్సరం మనం కొన్న సెంట్లు ను బట్టి కౌలు వస్తుంది? అదే విధంగా 8,12 సంవత్సరాలలో భారీ మొత్తాన్ని సొంతం చేసుకోవచ్చు.
మరిన్ని వివరాల కోసం కాల్ చేసి లేదా వాట్సాఫ్ ద్వారా మెసేజ్ చేసి తెలుసుకోండి.
Please call
#nidhivanam
#plantations







Comments
Post a Comment