Posts

Nidhivanam - New Era in Farmlands in Andhra Pradesh

Image
 Nidhivanam - New Era in Farmlands  in Andhra Pradesh Farmlands for Sale in Guntur, Vinukonda భవిష్యత్తు భద్రత కోసం స్థిరాస్థి కొనడం చాలా మంది జీవితంలో తీసుకునే అతి పెద్ద నిర్ణయం . భూమిని నమ్ముకున్న వారికి ఎప్పటికీ నష్టం రాదు . కాస్త డబ్బు ఉంటే ఒక సెంటు భూమి అయినా కొనిపెట్టుకో .. అవసరానికి అక్కరకు వస్తుందని పెద్దలు ఎప్పుడూ చెబుతుంటారు . అయితే ఎక్కడ పెట్టుబడులు పెట్టాలి ? భూమి విలువ పెరుగుతుందా .. లేదా ? లాభం వస్తుందా ..? అసలు మన పెట్టుబడికి సెక్యూరిటీ ఉంటుందా ..? అన్న సందేహాలు చాలా మందికి ఉన్నాయి . అలాంటి వారి కోసం ఆలోచించి శ్రీజ అగ్రి డెవలపర్స్ వారు ఒక నూతన ప్రాజెక్టును డిజైన్ చేశారు . ఈ పూర్తి వెంచర్ ను వెల్త్ అసోసియేట్ కంపెనీ మార్కెటింగ్ చేస్తుంది   మీ పెట్టుబడి సురక్షితంగా ఉండాలి , భూమి విలువ పెరగాలి , ప్రతి ఏటా ఆదాయం రావాలి , భవిష్యత్తుకు ఒక భరోసా కావాలి అనే అంశాలను దృష్టిలో ఉంచుకుని వినుకొండ పట్టణానికి కేవలం 6 కిలోమీటర్ల దూరంలో 52 ఎకరాల విస్తీర్ణంలో " నిధివనం " పేరుతో కొత్త వె